Vinesh Phogat: నోరు మూసుకొని ఓ మూలకు కూర్చొని ఏడవండి..! 12 d ago

రెజ్లర్ వినేశ్ పొగాట్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందలేకపోయినా, హరియాణా ప్రభుత్వం ప్రకటించిన రూ.4 కోట్ల నగదు బహుమతిని స్వీకరించనున్నట్లు ప్రకటించింది. దీనిపై సామజిక మాధ్యమంలో చాలా మంది ఆమెను విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆమే స్పందిస్తూ, “నోర్మూసుకుని ఓ మూలకు కూర్చొని ఏడవండి". శీతల పానీయాలు, ఆన్లైన్ గేమ్స్‌కు ప్రచారం చేయడం కంటే తన సాధనకు నిలబడడం ముఖ్యమని తెలిపారు. “నిజాయితీగా కష్టపడి సాధించాను” అని ఆమె ఎక్స్ తెలిపారు.